Header Banner

ఏపీ ప్రయాణికులకు భారీ శుభవార్త.. ఇక చవకగా ప్రయాణాలు..! సరికొత్త విప్లవం!

  Fri May 30, 2025 09:45        Politics

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సులను తలచుకోగానే.. మనకు డీజిల్ బస్సులే గుర్తొస్తాయి తప్ప.. ఎలక్ట్రిక్ బస్సులు గుర్తు రావు. ఎందుకంటే.. ఏపీలో అవి చాలా తక్కువ ఉన్నాయి. ఐతే.. ప్రభుత్వం ఇప్పుడు భారీ ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని డిసైడ్ అయ్యింది. ఆ మధ్య కొత్త బస్సులు కొన్న ప్రభుత్వం.. అవి ఏమాత్రం సరిపోవని భావిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఏపీకి భారీగా సహకరించాలి అని కోరింది. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఈ-బస్ అనే పథకం తెచ్చింది. దాని ప్రకారం.. రాష్ట్రాలకు ఎలక్ట్రిక్ బస్సుల్ని కేటాయిస్తోంది. అందులో భాగంగా.. ఏపీకి మొత్తం 750 ఎలక్ట్రిక్ బస్సులను ఇవ్వాలని నిర్ణయించింది. అందువల్ల త్వరలోనే ఈ బస్సులు ఏపీకి వచ్చేస్తాయి.

ఈ-బస్ పథకం ప్రారంభ దశలో ఏపీ ప్రభుత్వం మచిలీపట్నం, గుడివాడ పట్టణాలను ఎంపిక చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ పట్టణాల్లో జనాభా మూడు లక్షల కంటే ఎక్కువ ఉన్నారు. అందువల్ల ముందుగా ఈ పట్టణాల్లోనే ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. అంటే.. ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు నడిపితే.. ప్రజలు వాటిలో ప్రయాణిస్తారు. తద్వారా వాయు కాలుష్యం తగ్గుతుంది. అందుకే వీటిని ఎంపిక చేశారు. గుడివాడ, మచిలీపట్నానికి 95 ఎలక్ట్రిక్ బస్సులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అవి వస్తే, అక్కడి ప్రజలకు ఊరట కలుగుతుంది.


ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

ఆలస్యంగా ఓటీటీ ట్రాక్ పైకి.. ఫారిన్ కష్టాలు పడితేనే గాని తెలియదు..!


ఏపీ మద్యం కేసులో నలుగురు నిందితులకు కస్టడీ! న్యాయవాది సమక్షంలో..


బెయిల్.. అయినా తప్పదు జైలు అన్నట్టుగా వల్లభనేని వంశీ పరిస్థితి! కీలక ఆదేశాలు జారీ.!


చిక్కుల్లో క‌మ‌ల్ హాస‌న్‌.. బెంగళూరులో కేసు న‌మోదు! ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై కన్నడిగుల‌ ఆగ్రహం..


ఈ సంప్రదాయం కళాకారులకు గొప్ప.. సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి!


కన్నీటి గాధ! ఉద్యోగాల కోసం వెళ్లి మయన్మార్ లో చిక్కుకున్న భారతీయులకు చిత్రహింసలు!  


ఉద్యోగులకు గుడ్ న్యూస్! భారీగా పెరగనున్న జీతాలు! ఎంతంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #APPassengers #AffordableTravel #GoodNews #TravelRevolution #AndhraPradesh #LowCostTravel